Social Look: ఐస్‌క్రీమ్‌తో అనుపమ.. సాగర తీరాన శివాని!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 26 May 2023 01:39 IST

Social Look: అనుపమ ఐస్‌క్రీమ్‌.. శివాని బీచ్‌ స్టిల్స్‌!

  • అనుపమ పరమేశ్వరన్‌ ఐస్‌క్రీమ్‌ పట్టుకుని కనిపించింది. ఆ ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్‌ కనిపెట్టమని అభిమానులకు పరీక్ష పెట్టింది.
  • ‘కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కు హాజరైన అదితిరావు హైదరి అక్కడ దిగిన ఫొటోలు షేర్‌ చేసింది.
  • ఆత్మిక.. ఓ దేవాలయాన్ని సందర్శించింది.
  • బీచ్‌ వద్ద ఫొటోలకు పోజిచ్చింది శివానీ నారాయణన్‌.





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని