Social Look: దెహ్రాదూన్‌లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 01 Jun 2023 01:03 IST
  • తాను దెహ్రాదూన్‌లో ఉన్నట్టు తెలియజేసింది అనన్య పాండే. అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
  • స్విమ్మింగ్‌పూల్‌ వద్ద దిగిన ఫొటోని షేర్‌ చేసింది లక్ష్మీరాయ్‌.
  • చీరలో హొయలొలికించింది అనసూయ. వాటిని పోస్ట్‌ చేస్తూ.. ‘సుమతి’ అని క్యాప్షన్‌ పెట్టింది. తన తాజా చిత్రం ‘విమానం’లోని పాత్ర పేరు అది. ఈ సినిమా జూన్‌ 9న విడుదల కానుంది.


 


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని