Social Look: శ్రీలంకలో మృణాళిని రవి సెల్ఫీ.. విష్ణుప్రియ ‘ఎల్లో’ డ్రెస్సు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
Published : 05 Jun 2023 01:12 IST
- సోనాల్ చౌహాన్ తన స్టిల్స్ పోస్ట్ చేసి, రెండింటిలో ఏది బాగుందంటూ అభిమానుల్ని అడిగింది.
- పసుపు రంగు దుస్తుల్లో విష్ణుప్రియ మెరిసింది. సంబంధిత ఫొటోలు పంచుకుంటూ సన్‌ఫ్లవర్ ఎమోజీలు జతచేసింది.
- మృణాళిని రవి సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. తాను శ్రీలంకలో ఉన్నట్టు తెలిపింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.