Social Look: ప్రకృతి చెంతన జాన్వీ కపూర్.. పచ్చని మైదానంలో నభా నటేశ్!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
Updated : 08 Jun 2023 19:04 IST
- కొన్ని రోజుల నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తోంది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘గోల్డెన్ అవర్’ అంటూ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
- నభా నటేశ్ పచ్చని మైదానంలో కూర్చొని హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేసింది. పుసక్తం చదువుతూ, పండ్లు తింటూ ఫొటోలకు పోజిచ్చింది.
- ‘ఈ క్షణం సంతోషంగా ఉండండి’ అంటూ తన స్టిల్స్ పోస్ట్ చేసింది ఐశ్వర్య రాజేశ్.
- రుహానీ శర్మ తెలుపు రంగు చీరలో కనిపించింది. ఇలా మరికొందరు తారలు పోస్ట్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేయండి..
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.