Social Look: నయనతార- విఘ్నేశ్‌ల ‘ముద్దు’ ఫొటో.. లావణ్యతో వరుణ్ తేజ్!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..
Updated : 19 Sep 2023 06:08 IST
- దర్శకుడు, తన భర్త విఘ్నేశ్ శివన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నయనతార. ‘నాపై నువ్వు చూపించే ప్రేమకు కృతజ్ఞురాలిని. నా విషయంలో నీలా ప్రేమగా చూసుకునే మరో వ్యక్తి లేరు. నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్. ఐ లవ్ యూ’ అని పేర్కొన్నారు. ఈ మేరకు షేర్ చేసిన ఫొటోల్లో నయన్.. తన భర్తను ముద్దాడుతూ కనిపించారు.
- తల్లి, తండ్రితోపాటు తనకు కాబోయే భార్య, నటి లావణ్య త్రిపాఠితో కలిసి వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారు వరుణ్ తేజ్. సంబంధిత ఫొటోలు పంచుకుంటూ తన సోదరి నిహారికను మిస్ అవుతున్నానని తెలిపారు.
- అల్లు అర్జున్ తన భార్యతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పండగను పురస్కరించుకుని మరికొందరు తారలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి..
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!