Social Look: సమంత కల.. రుక్సార్‌ హొయలు.. నిహారిక ఫొటోషూట్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 03 Oct 2023 01:39 IST
  • వెకేషన్‌లో భాగంగా తాజాగా ఇటలీలోని వెనిస్‌ నగరానికి వెళ్లారు నటి సమంత (Samantha). అక్కడి ప్రదేశాలకు ముగ్ధురాలైన ఆమె.. ‘‘ఇదంతా ఓ కలలా ఉంది’’ అని పోస్ట్‌ పెట్టారు.
  • చాలా నెలల తర్వాత ఆన్‌లైన్‌ వేదికగా నెటిజన్లను పలకరించారు నటి అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel). చీరలో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.
  • తెల్లటి లంగావోణీలో నటి రుక్సార్‌ (Rukshar Dhillon) హొయలొలికించారు.Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు