Social Look: పెళ్లి తర్వాత కార్తిక ఫస్ట్‌ ఫొటో.. చీరలో మెరిసిన రష్మిక

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 21 Nov 2023 02:19 IST
  • వివాహం తర్వాత తన భర్త రోహిత్ మేనన్‌తో దిగిన ఓ ఫొటోని నెట్టింట షేర్‌ చేశారు నటి కార్తిక నాయర్‌ (Karthik Nair). ‘మా అందమైన కథ మొదలైంది. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని ఆమె రాసుకొచ్చారు.
  • నటి రష్మిక నలుపు రంగు చీర ధరించి మెరిసిపోయారు.
  • నటి మెహ్రీన్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె తళుక్కున మెరిశారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని