సెకన్ల‘పాటే’ కనిపించారు.. ఉర్రూతలూగించారు 

వినోదం కోసం థియేటర్‌కి వెళ్తాం. మనకున్న అన్ని సమస్యల్నీ కాస్త పక్కనపెట్టేసి సినిమాలో లీనమవుతాం. భావోద్వేగ సన్నివేశాలకి కంటతడి పెట్టుకుంటాం.. కామెడీ సీన్లకి కడుపుబ్బా నవ్వుతాం.

Published : 13 Jul 2021 12:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినోదం కోసం థియేటర్‌కి వెళ్తాం. మనకున్న అన్ని సమస్యల్నీ కాస్త పక్కన పెట్టేసి సినిమాలో లీనమవుతాం. భావోద్వేగ సన్నివేశాలకి కంటతడి పెట్టుకుంటాం.. కామెడీ సీన్లకి కడుపుబ్బా నవ్వుతాం. పోరాట సన్నివేశాలొస్తే చెప్పనవరం లేదు కదా మనమే హీరో అయిపోతాం! హుషారెత్తించే పాటలొస్తే.. ఏ సెంటర్లలో క్లాప్స్‌, బీ సెంటర్లలో విజిల్స్‌, సీ సెంటర్లలో అభిమానుల అదిరిపోయే డ్యాన్సులతో పండగ వాతావరణం ఉట్టిపడుతుంది. మరి ఇలాంటి జోష్‌ నింపే పాటల్లో మనం ఊహించని మరో స్టార్‌ అతిథిగా సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తే? ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు. నాటి నుంచి నేటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. చాలామంది అగ్ర కథానాయకులు ఇతర హీరోల సినిమా పాటల్లో సెకన్లు, నిమిషాలపాటు కనిపించి సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించారు. మరి ఎవరి పాటలో ఎవరు కనిపించారో తెలుసుకుందామా. వద్దు చూసేస్తేనే బాగుంటుంది అంటారా? ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు