
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లోఉన్న టాప్ 10 చిత్రాలివే..!
ఇంటర్నెట్ డెస్క్: నెట్‌ఫ్లిక్స్‌లో ఏ సినిమాలు చూడాలి? అని అయోమయంలో పడే వీక్షకుల కోసం ఆ సంస్థే ప్రతి వారం టాప్ 10 చిత్రాలు/వెబ్‌సిరీస్‌ల జాబితాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నెట్‌ఫ్లిక్స్ (భారత్) టాప్ 10 చిత్రాల జాబితాను విడుదల చేసింది. డిసెంబర్ 20 నుంచి 26వ తేదీ మధ్య అత్యధిక మంది వీక్షించిన చిత్రాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. మరి ఆ టాప్ 10 చిత్రాలేవంటే..
1. మిన్నల్ మురళి
2. సూర్యవంశీ
3. డోంట్ లుక్‌అప్
4 కురుప్ (హిందీ)
5. స్పైడర్-మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్
6. డోంట్ బ్రీత్ -2
7. కురుప్ (మలయాళం)
8. స్పైడర్-మ్యాన్: హోం కమింగ్
9. ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్
10. రెడ్ నోటీస్
హిందీ, మలయాళం వెర్షన్లతో కురుప్ చిత్రం రెండు స్థానాలు దక్కించుకోగా.. స్పైడర్-మ్యాన్ సిరీస్‌లోని మూడు చిత్రాలు టాప్ 10లో చోటు సంపాదించాయి. తొలిసారి ఒక మలయాళ చిత్రం (మిన్నల్ మురళి) టాప్ 10 జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: ‘నాటోలో ఆ రెండు దేశాల చేరికపై మాకేం సమస్య లేదు. కానీ..’ పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Business News
Stock Market: మదుపర్ల అప్రమత్తత.. మార్కెట్ల ఊగిసలాట
-
Politics News
Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్
-
Business News
Ease of doing: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాలు టాప్
-
Crime News
Andhra News: సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్
-
Movies News
Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?