OTT Movies: ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు

ప్రతి వారం లాగానే ఈ వారం కూడా పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. 

Updated : 03 Mar 2023 12:08 IST

ఈ ఏడాదిలో అప్పుడే రెండు నెలలు పూర్తయ్యాయి. మార్చిలో ఎగ్జామ్‌ ఫీవర్‌ ఉండటంతో పెద్ద సినిమాలేవీ థియేటర్‌కు రావడం లేదు. ఈ క్రమంలో ఓటీటీలో ప్రేక్షకులను అలరించే చిత్రాలేంటో చూసేద్దామా!

నెట్‌ఫ్లిక్స్‌

  • ఇరాట్ట (మలయాళం) మార్చి 3
  • థలైకూతల్‌ (తమిళం) మార్చి 3
  • లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ కిస్‌ (స్పానిష్‌) మార్చి 3
  • నెక్ట్స్‌ ఇన్‌ ఫ్యాషన్‌ (ఇంగ్లిష్‌) మార్చి 3
  • బుట్టబొమ్మ (తెలుగు) మార్చి 4

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • డైసీ జోన్స్‌ అండ్‌ ద సిక్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 3
  • మేడ్‌ ఇన్‌ బెంగళూరు (కన్నడ) స్ట్రీమింగ్‌ అవుతోంది.

జీ5

  • ది గ్రేట్‌ ఇండియా కిచెన్‌ (తెలుగు/తమిళ్‌)  మార్చి 3
  • తాజ్‌: డివైడెడ్‌ బై బ్లడ్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 3

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ది మాండలోరియన్‌ (ఇంగ్లిష్‌/హిందీ-సీజన్‌-3) స్ట్రీమింగ్‌ అవుతోంది
  • ఎలోన్‌ (మలయాళం/తెలుగు) మార్చి 3
  • గుల్మొహర్‌ (హిందీ) మార్చి 3
  • ది లెజెండ్‌ (తమిళం/తెలుగు/మలయాళం/హిందీ) మార్చి 3

సోనీలివ్‌

వెనమ్‌: లెట్‌ దేర్‌ బి కార్నేజ్‌ (ఇంగ్లిష్‌/తెలుగు) స్ట్రీమింగ్‌ అవుతోంది

ఆహా

  • క్రాంతి (తెలుగు) మార్చి 3
  • వసంత కోకిల (తెలుగు) మార్చి 3
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని