telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
upcoming movies in telugu: వేసవి చిత్రాల సందడి ముగిసింది. చిరు జల్లుల మధ్య సరికొత్త చిత్రాలు బాక్సాఫీస్‌కు క్యూ కడుతున్నాయి. అదే విధంగా వేసవిలో థియేటర్లలో అదరగొట్టిన చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న చిత్రాలేవో చూసేద్దామా!
కడువా
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మేనన్, వివేక్ ఒబెరాయ్; దర్శకత్వం: షాజీ కైలాస్; విడుదల: జులై 07
మాయోన్
నటీనటులు: శిబిరాజ్, తాన్య రవిచంద్రన్, రాధికా రవి, కె.ఎస్ రవికుమార్; దర్శకత్వం: కిషోర్; విడుదల: జులై 07
థోర్ లవ్ అండ్ థండర్
నటీనటులు: క్రిస్ హ్యామ్స్‌వర్త్, క్రిస్టియన్ బాలే, టీస్సా థాంప్సన్, జైమీ అలెగ్జాండర్; దర్శకత్వం: టైకా వైట్టీ; విడుదల: జులై 7
హ్యాపీ బర్త్‌డే
నటీనటులు: లావణ్య త్రిపాఠి, నరేశ్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్; దర్శకత్వం: రితేష్ రాణ; విడుదల: జులై 8
గంధర్వ
నటీనటులు: సందీప్ మాధవ్, గాయత్రి ఆర్.సురేశ్, సాయికుమార్, సురేశ్, బాబూమోహన్; దర్శకత్వం: అఫ్సర్; విడుదల: జులై 08
రుద్ర సింహ
నటీనటులు: మైత్రీ రెడ్డి, స్నేహ.బి, సంతోష్.టి; దర్శకత్వం: కె.మనోహర్ మల్లయ్య; విడుదల: జులై 08
మా నాన్న నక్సలైట్
నటీనటులు: రఘు కుంచె, కృష్ణ బూర్గుల, రేఖా నిరోషా, అజయ్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు; దర్శకత్వం: పి.సునీల్ కుమార్‌రెడ్డి; విడుదల: జులై 08
కొండవీడు
నటీనటులు: సత్యవర్మ, నళినీకాంత్, నవీన్‌రాజ్ తదితరులు; దర్శకత్వం: సిద్ధార్థ్ శ్రీ; విడుదల: జులై 08
ఖుదా హఫీజ్
నటీనటులు: విద్యుత్ జమ్వాల్, శివలీకా ఒబెరాయ్, దివ్వేందు భట్టాచార్య, షీబా చద్దా, రాజేశ్ తైలింగ్; దర్శకత్వం: ఫారూక్ కబీర్; విడుదల: జులై 08
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్
📣 మోడ్రన్ లవ్: హైదరాబాద్ (తెలుగు సిరీస్) జులై 08
జీ5
📣 సాస్ బహూ అచార్ జులై 08
📣 ప్రైవేట్ లిమిటెడ్ (హిందీ సిరీస్) జులై08
డిస్నీ+హాట్‌స్టార్
📣 విక్రమ్(తెలుగు) జులై 08
సోనీలివ్
📣 పకా(రివర్ ఆఫ్ బ్లడ్) మలయాళం జులై 07
నెట్‌ప్లిక్స్
📣 కంట్రోల్జీ (స్పానిష్) జులై 06
📣 అంటే సుందరానికి (తెలుగు) జులై 10
📣 రణ్వీర్ వర్సెస్ వైల్డ్ (రియాల్టీ షో) జులై 08
📣 బూ,బిచ్ (వెబ్ సిరీస్) జులై 08
📣 ద లాంగెస్ట్ నైట్ (వెబ్‌సిరీస్) జులై 08
ఆహా
📣 జై భజరంగి; జులై 08
వూట్
📣 ది గాన్ గేమ్(హిందీ సిరీస్) జులై 07
ఎంఎక్స్ప్లేయర్
📣 తెరా ఛలావా (హిందీ సిరీస్)జులై07
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nitish kumar: 4 కేంద్రమంత్రి పదవులు అడిగితే.. భాజపా అప్పుడు ఒప్పుకోలేదు: నీతీశ్
-
India News
Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. స్టేజిపైనే కత్తిపోట్లు!
-
Movies News
Fahadh Faasil MALIK Review: రివ్యూ: మాలిక్
-
General News
Telangana News: ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల
-
General News
Diabetic Risk: కాలుష్యంతో మధుమేహం వస్తుందా? ఇందులో నిజమెంతో తెలుసుకోండి..!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- GST On Rentals: అద్దెపై 18% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Rishabh Pant: రిషభ్ పంత్‌కు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి..
- Ashwini Dutt: ఆ సినిమా చేసి నేనూ అరవింద్ రూ. 12 కోట్లు నష్టపోయాం: అశ్వనీదత్
- IT Raids: 120 కార్లు..250 మంది సిబ్బంది..సినిమాను తలపించేలా నోట్ల గుట్టలు స్వాధీనం