telugu movies: ఈవారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

ప్రతివారం సరికొత్త చిత్రాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. సెప్టెంబరులో యువ కథానాయకులంతా సందడి

Updated : 06 Sep 2022 18:54 IST

ప్రతివారం సరికొత్త చిత్రాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. సెప్టెంబరులో యువ కథానాయకులంతా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఈ వారం అటు థియేటర్‌/ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేద్దామా!

గ్రహాంతరవాసుల కథతో...

చిత్రం: కెప్టెన్‌; నటీనటులు: ఆర్య,షేర్షా, సిమ్రన్‌, ఐశ్వర్యలక్ష్మి, హరీశ్‌ ఉత్తమన్‌, కావ్య శెట్టి; సంగీతం: డి.ఇమ్మాన్‌; దర్శకత్వం: శక్తి సౌందర్‌ రాజన్‌; విడుదల: 08-09-2022


భారీ హంగులతో..

చిత్రం: బ్రహ్మాస్త్ర; నటీనటులు: రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీరాయ్‌ తదితరులు; దర్శకత్వం: అయాన్‌ ముఖర్జీ; విడుదల: 09-09-2022


మరో విభిన్న కథతో శర్వానంద్‌

చిత్రం: ఒకే ఒక జీవితం; నటీనటులు: శర్వానంద్‌, రీతూవర్మ, అమల అక్కినేని, నాజర్‌, వెన్నెల కిషోర్‌; సంగీతం: జేక్స్‌ బిజోయ్‌; దర్శకత్వం: శ్రీకార్తీక్‌; విడుదల: 09-09-2022


పగ వర్సెస్‌ ప్రేమ

చిత్రం: శ్రీరంగాపురం; నటీనటులు: వినాయక్‌ దేశాయ్‌, పాయల్‌ ముఖర్జీ తదితరులు; సంగీతం: స్వర సుందరం; దర్శకత్వం: ఎం.ఎస్‌ వాసు; విడుదల: 09-09-2022


సరికొత్త ప్రేమ కథ

చిత్రం: కొత్త కొత్తగా; నటీనటులు: అజయ్‌, విర్టీ వాగని తదితరులు; సంగీతం: శేఖర్‌ చంద్ర; దర్శకత్వం: హనుమాన్‌ వాసంశెట్టి; విడుదల: 09-09-2022


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌

* వన్స్‌ అపాన్‌ ఏ స్మాల్‌ టౌన్‌ (సిరీస్‌) సెప్టెంబరు 5

* రిక్‌ అండ్‌ మార్టీ: సీజన్‌-6: ఎపిసోడ్‌-1 (సిరీస్‌) సెప్టెంబరు 5

* గెట్‌ స్మార్ట్‌ విత్‌ మనీ (టీవీ షో) సెప్టెంబరు 6

* అన్‌టోల్డ్‌: ది రేస్‌ ఆఫ్‌ సెంచరీ (హాలీవుడ్‌) సెప్టెంబరు 6

* ఇండియన్‌ ప్రెడేటర్‌: ది డైరీ ఆఫ్‌ ఎ సీరియల్‌ కిల్లర్‌ (డాక్యుమెంటరీ) సెప్టెంబరు 7

* చెఫ్స్‌ టేబుల్‌: పిజ్జా ఎ క్వైట్‌ ప్లేస్‌ (డాక్యుమెంటరీ) సెప్టెంబరు 7

* ది అంత్రాక్స్‌ అటాక్స్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 8

* ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ (బాలీవుడ్‌) సెప్టెంబరు 9

* కోబ్రా కాయ్‌: సీజన్‌-5(వెబ్‌ సిరీస్‌) సెప్టెంబరు 9

* మోర్టల్‌ కాంబ్యాట్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 11

* రిక్‌ అండ్‌ మార్టీ (వెబ్‌సిరీస్‌) సీజన్‌-6 ఎపిసోడ్‌:2


ఆహా

* డ్యాన్స్‌ ఐకాన్‌ (రియాల్టీ షో) సెప్టెంబరు 11


డిస్నీ+హాట్‌స్టార్‌

* థోర్‌ లవ్‌ అండ్‌ థండ్‌ (తెలుగు) సెప్టెంబరు 8

* గ్రోయింగ్‌ అప్‌  (డాక్యుమెంటరీ సిరీస్‌) సెప్టెంబరు 8

* హైడోస్‌ (సెప్టెంబరు 8)

* పినాచో (సెప్టెంబరు 8) డిస్నీ+హాట్‌స్టార్‌

* కార్స్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 8

* వెడ్డింగ్‌ సీజీన్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 8


జీ5

* పాపన్‌ (మూవీ) సెప్టెంబరు 7


ఎంఎక్స్‌ ప్లేయర్‌

* యునికి యారీ (బాలీవుడ్‌) సెప్టెంబరు 9

* వికిడా నో వర్గోడా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు