Telugu movies: దీపావళి హంగామా..ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

Telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆసక్తికర చిత్రాలు ఇవే!

Updated : 17 Oct 2022 10:18 IST

Telugu movies: దసరా సందడి ముగిసి, దీపావళి సందడి షురూ అయింది. గత వారం చిన్న చిత్రాలు సందడి చేయగా, ఈ వారం కూడా మరికొన్ని ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అంతేకాదు, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రాలు ఓటీటీలో ప్రేక్షకులను పలకరించనున్నాయి. మరి ఆ చిత్రాలేంటో చూసేద్దామా!

‘జిన్నా’ సందడి ఏంటి?

చిత్రం: జిన్నా, నటీనటులు: మంచు విష్ణు, సన్నీలియోని, పాయల్‌ రాజ్‌పుత్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేశ్‌ తదితరులు, సంగీతం: అనూప్‌రూబెన్స్‌, దర్శకుడు: ఈషాన్‌ సూర్య, విడుదల: 21-10-2022


స్నేహితురాలే వైఫ్‌లా వస్తే...ఏం జరిగింది?

చిత్రం:ఓరి దేవుడా  నటీనటులు:విశ్వక్‌సేన్‌, వెంకటేశ్‌, మిథిలా పాల్కర్‌, ఆషా భట్‌ తదితరులు, సంగీతం: లీయోన్‌ జేమ్స్‌, దర్శకత్వం: అశ్వత్‌ మరిముత్తు, విడుదల: 21-10-2022


ఫేమస్‌ అవ్వాలనుకునే పోలీస్‌ కథ

చిత్రం: సర్దార్‌; నటీనటులు: కార్తి, రాశీఖన్నా, రజీషా విజయన్‌, చంకీ పాండే, లైలా తదితరులు, సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్‌, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌, విడుదల: 21-10-2022


ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి ప్రేమకథ

చిత్రం: ప్రిన్స్‌, నటీనటులు: శివ కార్తికేయన్‌, సత్యరాజ్‌, మరియా తదితరులు, సంగీతం: తమన్‌, దర్శకత్వం: అనుదీప్‌ కె.వి; విడుదల: 21-10-2022


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

బింబిసారుడు వస్తున్నాడు

చిత్రం: బింబిసార, నటీనటులు: కల్యాణ్‌రామ్‌, కేథరిన్‌, సంయుక్తా మేనన్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, దర్శకత్వం: మల్లిడి వశిష్ఠ, స్ట్రీమింగ్‌ వేదిక: జీ5, స్ట్రీమింగ్ తేదీ: 21-10-2022


అమ్మ కోసం కాలంలో ప్రయాణం

చిత్రం: ఒకే ఒక జీవితం, నటీనటులు: శర్వానంద్‌, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, అమల తదితరులు, సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, స్ట్రీమింగ్‌ వేదిక: సోనీలివ్‌, స్ట్రీమింగ్‌ తేదీ:21-10-2022


నెట్‌ఫ్లిక్స్‌

* ద స్కూల్‌ ఫర్‌ గుడ్‌ అండ్‌ ఈవిల్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 19

* బార్బేరియన్స్‌ (వెబ్‌సిరీస్‌-2) అక్టోబరు 21

* ఫ్రమ్‌ స్క్రాచ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 21


అమెజాన్‌ ప్రైమ్‌

* అమ్ము (తెలుగు) అక్టోబరు 19

* ద పెరిఫెరల్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 21

* ఫోర్‌ మోర్‌ షాట్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 21


జీ5

* ట్రిప్లింగ్‌ (హిందీ సిరీస్‌-3) అక్టోబరు 21


ఆహా

* పెట్టైకాలి (తమిళ చిత్రం) అక్టోబరు 21

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని