Telugu movies: ఈ వారం వచ్చేవన్నీ చిన్న చిత్రాలే..! మరి ఓటీటీ మాటేంటి?

ఆగస్టు నెల తెలుగు చిత్రపరిశ్రమకు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గత 15 రోజుల్లో విడుదలైన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించగా, మరికొన్ని అనుకున్న స్థాయిలో విజయాన్ని

Updated : 15 Aug 2022 15:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆగస్టు నెల తెలుగు చిత్రపరిశ్రమకు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గత 15 రోజుల్లో విడుదలైన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించగా, మరికొన్ని అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే, విజయోత్సాహాన్ని ఇచ్చిన చిత్రాల స్ఫూర్తితో మరికొన్ని సినిమాలు ఈ వారం సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం అన్నీ చిన్న చిత్రాలే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం గమనార్హం.

‘తిరు’ ప్రేమకథ ఏంటి?

చిత్రం: తిరు; నటీనటులు: ధనుష్‌, రాశీఖన్నా, నిత్యామేనన్‌, ప్రియా భవానీ శంకర్‌, ప్రకాశ్‌రాజ్‌, భారతీరాజా తదితరులు; దర్శకత్వం: ఆర్‌.మిత్రన్‌ జవహర్‌; సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌; విడుదల: 18-08-2022


యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ఆది..

చిత్రం: తీస్‌ మార్‌ఖాన్‌; నటీనటులు: ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ తదితరులు; దర్శకత్వం: కల్యాణ్‌ జి.గోగణ; సంగీతం: సాయి కార్తీక్‌; విడుదల: 19-08-2022


‘పండుగాడ్‌’ని పట్టుకునేదెవరు?

చిత్రం: వాంటెడ్‌ పండుగాడ్‌; నటీనటులు: సుధీర్‌, సప్తగిరి, సునీల్‌, అనసూయ, వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు; దర్శకత్వం: శ్రీధర్‌ సీపాన; సంగీతం: పి.ఆర్‌.; విడుదల: 19-08-2022


ఓ కొత్త ప్రేమకథతో..

చిత్రం: మాటరాని మౌనమిది; నటీనటులు: మహేశ్‌ దత్త, సోని శ్రీవాస్తవ తదితరులు; దర్శకత్వం: సుకు పూర్వాజ్‌; సంగీతం: అషీర్‌లుకే; విడుదల: 19-08-2022


అం.. అః

చిత్రం: అం.. అః; నటీనటులు: సుధాకర్‌ జనగాం, లావణ్య, సిరి, రామరాజు తదితరులు; దర్శకత్వం: శ్యామ్‌ మండల; సంగీతం: సందీప్‌; విడుదల: 19-08-2022


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు

పైరసీ పని పట్టారా?

వెబ్‌సిరీస్‌: తమిళ్‌ రాకర్స్‌; నటీనటులు: అరుణ్‌ విజయ్‌, వాణీ భోజన్‌, ఐశ్వర్య మేనన్‌, అజగమ్‌ పెరుమాళ్‌, వినోదిని తదితరులు; దర్శకత్వం: అరివగన్‌; సంగీతం: వికాస్‌; వేదిక: సోనీ లివ్‌; స్ట్రీమింగ్‌ తేదీ: 19-08-2022


హైవేలో ఏం జరిగింది?

చిత్రం: హైవే, నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, అభిషేక్‌ బెనర్జీ, సయామీఖేర్‌ తదితరులు; దర్శకత్వం: కె.వి.గుహన్‌; సంగీతం: సిమన్‌ కె కింగ్‌; వేదిక: ఆహా; స్ట్రీమింగ్‌ తేదీ: 19-08-2022


జీ 5

* యానై ఆగస్టు 19

* దురంగ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 19


నెట్‌ఫ్లిక్స్‌

రాయల్‌ టీన్‌ (హాలీవుడ్‌)

* లుక్‌ బోత్‌ వేస్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 17

* హీ-మ్యాన్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 18

* టేకెన్‌ బ్లడ్‌ లైన్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 18

* ది నెక్ట్స్‌ 365 డేస్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 19

* ఎకోస్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 19

* ది గర్ల్‌ ఇన్‌ది మిర్రర్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 19

* యాడ్‌ ఆస్ట్రా  (హాలీవుడ్‌) ఆగస్టు 20

* షెర్డిల్‌ (బాలీవుడ్‌) ఆగస్టు 20

* ఫుల్‌మెటల్‌ ఆల్కమిస్ట్‌  (హాలీవుడ్‌) ఆగస్టు 20


డిస్నీ+హాట్‌స్టార్‌

* షీ హల్క్‌ (తెలుగు డబ్బింగ్‌)ఆగస్టు 17

* హెవెన్‌ (మలయాళం) ఆగస్టు 19

* హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ (వెబ్‌ సిరీస్‌)ఆగస్టు 22

ఆహా

* జీవీ2 (తమిళ్‌) ఆగస్టు 19


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని