Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలు!
Telugu Movies: ఈ వారం ఇటు థియేటర్, అటు ఓటీటీలో సందడి చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.
2022 ముగింపు వచ్చేసింది. ఇంకో నాలుగు వారాలు.. ఈ ఏడాది ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. మరి చివరి నెల మొదటి వారంలో థియేటర్/ ఓటీటీలో అలరించే చిత్రాలు.. వెబ్‌సిరిస్‌లు ఏమున్నాయో చూసేయండి.
అమ్మాయిని ముక్కలుగా నరికిన హంతకుడు ఎవరు?
చిత్రం: హిట్2 (HIT2); నటీనటులు: అడవి శేష్, మీనాక్షి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు; సంగీతం: ఎంఎం శేలేఖ, సురేశ్ బొబ్బిలి; నిర్మాత: ప్రశాంతి త్రిపిరినేని; దర్శకత్వం: శైలేష్ కొలను; విడుదల: 02-12-2022
భార్యభర్తల మట్టి కుస్తీ.. గెలుపెవరిది?
చిత్రం: మట్టికుస్తీ (Matti kusthi); నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, గజరాజ్; సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, నిర్మాత: రవితేజ, దర్శకత్వం: చెల్ల అయ్యావు, విడుదల: 02-12-2022
మరో డబ్బింగ్ చిత్రం
చిత్రం: జల్లికట్టు బసవ (jallikattu basava); నటీనటులు: విజయ్ సేతుపతి, బాబీ సింహా, తాన్య రవిచంద్రన్, కిషోర్, పశుపతి తదితరులు; సంగీతం: ఇమాన్; దర్శకత్వం: ఆర్.పన్నీర్ సెల్వన్; విడుదల: 02-12-2022
ఇంతకీ అతనెవరు?
చిత్రం: నేనెవరు (Nenevaru); నటీనటులు: బాలకృష్ణ కోల, ప్రభాకర్, రావు రమేశ్, తాగుబో రమేశ్, గీతా షా తదితరులు; సంగీతం: ఆర్‌జీ సారథి; నిర్మాత: భీమినేని శివ ప్రసాద్; దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి; విడుదల: 02-12-2022
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
* క్రైమ్ సీన్ టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 29
* మై నేమ్ ఈజ్ వెండెట్టా (ఇటాలియన్ మూవీ) నవంబరు 30
* ట్రోల్ (నార్వేజియన్ మూవీ) డిసెంబరు 1
* జంగిల్‌లాండ్ (హాలీవుడ్) డిసెంబరు 1
* గుడ్‌బై (హిందీ) డిసెంబరు 2
డిస్నీ+హాట్‌స్టార్
* విల్లో (వెబ్‌సిరీస్) నవంబరు 30
* రిపీట్ (తెలుగు) డిసెంబరు 1
* డైరీ ఆఫ్ ఎ వింపీకిడ్: రోడ్రిక్ రూల్స్ డిసెంబరు 2
* ఫ్రెడ్డీ (బాలీవుడ్)డిసెంబరు 2
* మాన్‌స్టర్ (మలయాళం) డిసెంబరు 2
జీ5
* ఇండియన్ లాక్‌డౌన్ (బాలీవుడ్) డిసెంబరు 2
* మాన్‌సూన్ రాగా (కన్నడ) డిసెంబరు 2
ప్రైమ్ వీడియో
* క్రష్డ్ (వెబ్‌సిరీస్ సీజన్2) డిసెంబరు 2
* కాంతార (తుళు) డిసెంబరు 2
* వదంతి (వెబ్‌సిరీస్) డిసెంబరు 2
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/04/2023)
-
India News
Indian Railway: ఆర్పీఎఫ్లో 20 వేల ఉద్యోగాలు.. రైల్వేశాఖ క్లారిటీ
-
World News
America: అమెరికాలో విరుచుకుపడిన టోర్నడోలు.. 10 మంది మృతి
-
Sports News
LSG vs DC: బ్యాటింగ్‌లో మేయర్స్.. బౌలింగ్‌లో మార్క్‌వుడ్.. దిల్లీపై లఖ్‌నవూ సూపర్ విక్టరీ
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
India News
PM CARES Fund: పీఎం సహాయ నిధికి మరో రూ.100 కోట్లు