telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

telugu movies: ఈ వారం థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమైన సినిమాల జాబితాను చూశారా?

Updated : 31 Oct 2022 11:44 IST

Telugu movies: ఇంటర్నెట్‌డెస్క్‌: బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాల సందడి కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేద్దామా!

నవ్వులు పంచే..

చిత్రం: లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌, నటీనటులు: సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సుదర్శన్‌, సప్తగిరి తదితరులు, సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ, విడుదల: 04-11-2022


యువత మెచ్చేలా...

చిత్రం: ఊర్వశివో రాక్షసివో, నటీనటులు: అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ తదితరులు, సంగీతం: అచ్చు రాజమణి, దర్శకత్వం: రాకేశ్‌ శశి, విడుదల: 04-11-2022


అందరూ మెచ్చే.. బ్లాక్‌బస్టర్‌ బొమ్మ

చిత్రం: బొమ్మ బ్లాక్‌బస్టర్‌, నటీనటులు: నందు, రష్మి, కిరీటి, రఘుకుంచె తదితరులు, సంగీతం: ప్రశాంత్‌ విహారి, దర్శకత్వం: రాజ్‌ విరాట్‌, విడుదల: 04-11-2022


చక్కటి మిస్టీరియస్‌ లవ్‌స్టోరీ

చిత్రం: బనారస్‌, నటీనటులు: జైద్‌ ఖాన్‌, సోనాల్‌ తదితరులు, సంగీతం: బి.అజనీశ్ లోకనాథ్‌, దర్శకత్వం: జయతీర్థ, విడుదల: 04-11-2022


తగ్గేదే లేదంటున్న జోడీ

చిత్రం: తగ్గేదే లే, నటీనటులు: నవీన్‌ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్‌ గుప్తా తదితరులు, సంగీతం: చరణ్‌ అర్జున్‌, దర్శకత్వం: శ్రీనివాసరాజు, విడుదల: 04-11-2022


మత్స్యకారుల జీవన ప్రయాణం

చిత్రం: జెట్టి, నటీనటులు: నందిత శ్వేత, మాన్యం కృష్ణ తదితరులు, సంగీతం: కార్తిక్‌ కొండకండ్ల, దర్శకత్వం: సుబ్రమణ్యం పిచ్చుక, విడుదల: 04-11-2022


సర్వైవల్‌ థ్రిలర్‌తో జాన్వీ

చిత్రం: మిలి, నటీనటులు: జాన్వీకపూర్‌, సన్నీ కౌశల్‌, మనోజ్‌ పవా తదితరులు, సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌, దర్శకత్వం: ముత్తుకుట్టి జేవియర్‌, విడుదల: 04-11-2022


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!

నెట్‌ఫ్లిక్స్‌

* ఇన్‌సైడ్‌ మ్యాన్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 31

* ది ఘోస్ట్‌ (తెలుగు) నవంబరు 2

* కిల్లర్‌ సాలీ నవంబరు 2

* ఎనోలా హోమ్స్‌ 2 (హాలీవుడ్‌) నవంబరు 4

* మేనిఫెస్ట్‌ సీజన్‌-4 (వెబ్‌సిరీస్‌) నవంబరు 4

* లుకిసిమ్‌ నవంబరు 4

* దావిద్‌ (మూవీ) నవంబరు 4

* బుల్లెట్‌ ట్రైన్‌ (హాలీవుడ్‌) నవంబరు 5


హాట్‌స్టార్‌

* బ్రహ్మాస్త్ర (బాలీవుడ్‌) నవంబరు 4


ప్రైమ్‌వీడియో

* పొన్నియిన్‌ సెల్వన్‌-1 నవంబరు 4

* మై పోలీస్‌ మ్యాన్‌  నవంబరు 4


ఆహా
* అన్‌స్టాపబుల్‌2 విత్‌ ఎన్‌బీకే ఎపిసోడ్‌3 నవంబరు 4

* పెట్టకాలి నవంబరు 4


సోనీలివ్‌

* కాయుమ్‌కలవుమ్‌ నవంబరు 4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు