Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన చిత్రాలు ఏంటో తెలుసా?
Telugu Movies: 2023 మొదటి నెల సంక్రాంతి సినిమాల సందడితో ముగిసింది. చివరి వారంలో షారుఖ్ ‘పఠాన్’తో బాక్సాఫీస్ కళకళలాడింది. ఇక ఫిబ్రవరిలో కొత్త చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలా ఈ వారం అటు థియేటర్ ఇటు ఓటీటీలో వస్తున్న కొత్త చిత్రాలేవో చూసేద్దామా!
భారీ తారాగణంతో సందీప్ కిషన్ మూవీ
చిత్రం: మైఖేల్ (Michael), నటీనటులు: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, గౌతమ్ మేనన్, దివ్యాంశ కౌశిక్, అనసూయ, వరుణ్ సందేశ్ తదితరులు, సంగీతం: శ్యామ్ సి.ఎస్., నిర్మాతలు: శివ చెర్రీ, భరత్ చౌదరి, పుష్కర్‌మోహన్, దర్శకత్వం: రంజిత్ జయ కోడి, విడుదల: 03-02-2023
‘రైటర్ పద్మభూషణ్’ కథేంటి?
చిత్రం: ‘రైటర్ పద్మభూషణ్’ (writer padmabhushan), నటీనటులు: సుహాస్, టినా శిల్ప రాజ్, ఆషిశ్ విద్యార్థి, గౌరీ ప్రియ, రోహిణి తదితరులు, సంగీతం: శేఖర్ చంద్ర, నిర్మాత: అనురాగ్ రెడ్డి, దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్, విడుదల: 03-02-2023
అతీంద్రియ శక్తుల నేపథ్యంలో..
చిత్రం: సువర్ణ సుందరి (suvarna sundari), నటీనటులు: పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద తదితరులు, సంగీతం: సాయికార్తీక్, నిర్మాతలు: ఎమ్.ఎల్.లక్ష్మి, దర్శకత్వం: సురేంద్ర మాచారపు, విడుదల: 03-02-2023
సరికొత్త కథతో ‘ప్రేమదేశం’
చిత్రం: ప్రేమదేశం (prema desam), నటీనటులు: త్రిగుణ్, మేఘా ఆకాశ్ , మాయ ప్రీతి, అజయ్ కథుర్వార్, శివకుమార్, మధు షా తదితరులు, సంగీతం: మణిశర్మ, నిర్మాత: శిరీష సిద్ధం, దర్శకత్వం: శ్రీకాంత్ సిద్ధం, విడుదల: 03-02-2023
‘బుట్టబొమ్మ’ సంగతులు
చిత్రం: బుట్టబొమ్మ (butta bomma), నటీనటులు: అర్జున్ దాస్, అనికా సురేంద్రన్, సూర్య వాశిష్ట తదితరులు, సంగీతం: గోపి సుందర్, నిర్మాతలు: సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: టి.చంద్రశేఖర్, రమేశ్, విడుదల: 04-02-2023
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్
నెట్‌ఫ్లిక్స్
* పమీలా (హాలీవుడ్) జనవరి 31
* గంతర్స్ మిలియన్స్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 1
* క్లాస్ (వెబ్‌సిరీస్- సీజన్-1) ఫిబ్రవరి 3
* ట్రూ స్పిరిట్ ఫిబ్రవరి 3
* ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్) ఫిబ్రవరి 3
* స్ట్రామ్ బాయిల్ ఫిబ్రవరి 3
* వైకింగ్ ఊల్ఫ్ ఫిబ్రవరి 3
ఆహా
* అన్‌స్టాపబుల్ (టాక్ షో పవన్ కల్యాణ్ ఎపిసోడ్-1) ఫిబ్రవరి 3
డిస్నీ+హాట్‌స్టార్
* బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 1
* సెంబి (తమిళ్) ఫిబ్రవరి 3
సోనీలివ్
* జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ (హిందీ) ఫిబ్రవరి 3
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Botsa Satyanarayana: నాకు 2 మార్కులే ఇస్తామన్నారుగా: మంత్రి బొత్స
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Politics News
kotamreddy giridhar reddy: తెదేపాలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
-
World News
Tourist Visa: పర్యాటక వీసాతోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు
-
Politics News
హిమంతను రాహుల్ సరిగా డీల్ చేయలేదు
-
India News
మళ్లీ జాగ్రత్త పడాల్సిందేనా!..140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్ కేసుల నమోదు