Telugu movies: సంక్రాంతి తర్వాత సందడి.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

Upcoming Telugu movies: రిపబ్లిక్‌డే సందర్భంగా థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలు..

Published : 23 Jan 2023 09:59 IST

Upcoming Telugu movies: బాక్సాఫీస్‌ వద్ద సంక్రాంతి సందడి ముగిసింది. అగ్ర కథానాయకులు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. దాదాపు రెండు వారాల తర్వాత మళ్లీ థియేటర్‌లోకి కొత్త సినిమాలు అడుగుపెడుతున్నాయి. అలా జనవరి చివరి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలేంటో చూసేద్దామా!

ఐదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న షారుఖ్‌..

చిత్రం: పఠాన్‌ (Pathaan); నటీనటులు: షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan), దీపిక పదుకొణె (deepika padukone), జాన్‌ అబ్రహాం తదితరులు; సంగీతం: తనిష్‌ బాగ్చి; అంకిత్‌ బల్హరా; దర్శకత్వం: సిద్ధార్థ్‌ ఆనంద్‌; విడుదల: 25-01-2023


వేట ఎవరి కోసం..

చిత్రం: హంట్‌ (HUNT); నటీనటులు: సుధీర్‌బాబు, భరత్‌, శ్రీకాంత్‌ తదితరులు; సంగీతం: జిబ్రాన్‌; దర్శకత్వం: మహేశ్‌; విడుదల: 26-01-2023


గాంధీ.. గాడ్సే.. ఏం జరిగింది

చిత్రం: గాంధీ.. గాడ్సే ఏక్‌ యుధ్‌ (Gandhi Godse - Ek Yudh); నటీనటులు: దీపక్‌ అనంతని, చిన్మయి మండేల్కర్‌, తనీషా సంతోష్‌ తదితరులు; సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌; దర్శకత్వం: రాజ్‌కుమార్‌ సంతోషి; విడుదల: 26-01-2023


కొత్త సిందూరం

చిత్రం: సిందూరం (Sindhooram); నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ తదితరులు; సంగీతం: హరి; రచన- దర్శకత్వం: శ్యామ్‌ తుమ్మలపల్లి; విడుదల: 26-01-2023


అయ్యప్ప భక్తుల కోసం..

చిత్రం: మాలికాపురం (malikappuram); నటీనటులు: ఉన్నిముకుందన్‌, ఆల్ఫీ పంజికరణ్‌, సంపత్‌ రామ్‌, సాయిజు కురుప్‌ తదితరులు; సంగీతం: రంజినిరాజ్‌; దర్శకత్వం: విష్ణు శశి శంకర్‌; విడుదల: ఈ వారమే


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు

థియేటర్‌లో అలరించి...

చిత్రం: 18 పేజెస్‌; నటీనటులు: నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌; సంగీతం: గోపీ సుందర్‌; దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్‌; స్ట్రీమింగ్‌ తేదీ: జనవరి 27; స్ట్రీమింగ్ వేదిక: ఆహా


నెట్‌ఫ్లిక్స్‌

  • నార్విక్‌ (హాలీవుడ్‌) జనవరి 23
  • బ్లాక్‌ షన్‌షైన్‌ బేబీ (డాక్యుమెంటరీ) జనవరి 24
  • 18 పేజెస్‌ (తెలుగు) జనవరి 27

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • ఎంగ్గా హాస్టల్‌ (తమిళ్‌) జనవరి 27

  • షాట్‌గన్‌ వెడ్డింగ్‌ (హాలీవుడ్‌) జనవరి 27
  • యాక్షన్‌ హీరో (హిందీ) జనవరి 27

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ఎక్స్‌ట్రార్డినరీ (ఒరిజినల్‌సిరీస్‌) జనవరి 25
  • డియర్‌ ఇష్క్‌ (హిందీ) జనవరి 26
  • సాటర్‌డే నైట్‌ (మలయాళం) జనవరి 27

జీ5

  • అయలీ (తెలుగు/తమిళ్‌సిరీస్‌) జనవరి 26
  • జాన్‌బాజ్‌ హిందుస్థాన్‌ కీ (హిందీ) జనవరి 26

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని