
Published : 29 Nov 2021 01:10 IST
Social Look: అమెరికాలో ‘లైగర్’ గ్యాంగ్.. అదాశర్మ ఫొటో తీస్తే!
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
❉ విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరి జగన్నాథ్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకుంది ఛార్మి. ‘లైగర్’ చిత్ర షూటింగ్ కోసం ఈ నలుగురూ ఇటీవల అమెరికా వెళ్లారు.
❉ అదాశర్మ ఓ కెమెరా పట్టుకుని కనిపించింది. ‘నవ్వండి.. ఫొటో తీస్తా’ అని వ్యాఖ్యానించింది.
❉ సదా.. బ్లాక్ మాస్క్ ధరించింది. లక్ష్మిరాయ్ జిమ్‌లో కసరత్తులు చేసింది.
❉ త్రిదా చౌదరి ‘సెల్ఫీ’ మెరుపులు చూపించింది. ‘డిసెంబరు నెల కోసం సిద్ధం’ అని వ్యాఖ్యానించింది.
ఇవీ చదవండి
Tags :