Social Look: లిప్‌స్టిక్‌తో మీనా బిజీ.. చొక్కా దొంగిలించిన సోనాలిబింద్రే!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 08 Dec 2021 01:44 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* మీనా ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అందులో ఆమె లిప్‌స్టిక్‌ వేసుకుంటూ కనిపించింది.

* మీరా చోప్రా జిమ్‌లో కసరత్తులు చేసి చెమట చిందించింది.

* జాన్వీ కపూర్‌ ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. సంబంధిత ఫొటోల్ని పంచుకుంది.

* ‘నా కుమారుడి చొక్కాను దొంగిలించా. నేను ఎప్పటికీ దీన్ని తిరిగివ్వను’ అని సరదాగా వ్యాఖ్యానించింది సోనాలిబింద్రే.

Read latest Cinema News and Telugu News




































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని