అటు జయమ్మ.. ఇటు ఆద్యగా అదరగొట్టిన వరలక్ష్మి

ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రల్లో నటిస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్‌. సంక్రాంతి

Published : 03 Apr 2021 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రల్లో నటిస్తున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్‌. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్‌’లో జయమ్మగా మాస్‌ను మెప్పించి ఆమె, ఆ తర్వాత ‘నాంది’లో లాయర్‌ ఆద్యగా అదరగొట్టారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఆహా వేదికగా నెటిజన్లను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల్లో ఆమె పాత్రలకు సంబంధించిన కీలక సన్నివేశాల వీడియో విడుదలైంది. అటు మాస్‌.. ఇటు క్లాస్‌ పాత్రల్లో వరలక్ష్మి ఒదిగిపోయిన తీరును మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని