హీరోయిన్స్‌ కాదు కానీ.. నెట్టింట్లో స్టార్సే

ప్రగతి, సురేఖ, కరాటే కల్యాణి.. వీళ్లు హీరోయిన్స్ కాదు కానీ, సోషల్‌మీడియాలో మాత్రం స్టార్సే. చిన్న, చిన్న పాత్రలు చేస్తూ కెరీర్‌ ప్రారంభించిన ఈ నటీమణులు ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా...

Published : 03 Mar 2021 17:24 IST

వీడియోలతో ఫిదా చేస్తోన్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు  

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రగతి, సురేఖ, కరాటే కల్యాణి.. వీళ్లు హీరోయిన్స్ కాదు. కానీ, సోషల్‌మీడియాలో మాత్రం స్టార్సే. చిన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించిన ఈ నటీమణులు ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కేవలం సినీ, టీవీ ప్రియుల్ని మాత్రమే కాకుండా నెట్టింటి వేదికగా తమ డ్యాన్స్‌లు, ఫొటోలతో నెటిజన్లను, ముఖ్యంగా నేటితరం యువతని ఆకర్షిస్తున్నారు. అలా ఈ మధ్యకాలంలో పలువురు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు షేర్‌ చేసిన కొన్ని స్పెషల్‌ వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా కూడా మారాయి. నటీమణులు షేర్‌ చేసిన అలాంటి కొన్ని వైరల్‌ వీడియోలపై ఓ లుక్కేయండి..!
 









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని