
Vishal: ఓటీటీలోకి విశాల్ ‘సామాన్యుడు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇంటర్నెట్ డెస్క్: విశాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సామాన్యుడు’. థియేటర్లలో ఫిబ్రవరి 4న విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది. ‘జీ 5’లో మార్చి 4 నుంచి అలరించేందుకు సిద్ధమైంది. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ సరసన డింపుల్ హయాతి నటించింది. విశాల్ నిర్మించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.
సామాన్యుడి కథ ఇదీ..
పోరస్ (విశాల్) పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనే ఓ సామాన్య యువకుడు. మైథిలి (డింపుల్ హయాతి)తో ప్రేమలో ఉంటాడు. తన కుటుంబం, కలలే ప్రపంచంగా బతుకుతున్న పోరస్ చెల్లెలు ద్వారక ఓ పోకిరి వల్ల ఇబ్బంది పడుతుంది. పోకిరి నుంచి ద్వారకను కాపాడుకునే క్రమంలోనే ఆమె హత్యకు గురవుతుంది. ద్వారకతోపాటు మరి కొన్ని హత్యలూ జరుగుతాయి. ఈ హత్యల వెనక రాజకీయం ఉంటుంది. ఆ వలయాన్ని ఛేదించి హత్యల వెనకున్న హంతకులను పోరస్ ఎలా బయటకు తీశాడన్నది ఆసక్తికరం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
HMDA: హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం... తొర్రూరులో గజం రూ.35,550
-
General News
Telangana News: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం... అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
-
Business News
Whatsapp accounts: మే నెలలో 19 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్
-
Movies News
Shruti Haasan:పెళ్లిపై స్పందించిన శ్రుతి హాసన్.. ఈసారి ఏమన్నారంటే?
-
Movies News
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
-
World News
Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..