Vishal: క్లైమాక్స్ ...కసరత్తు
యాక్షన్ చిత్రాలకు, సాహసోపేతమైన పోరాటాలకు చిరునామాగా నిలిచే కథా నాయకుడు విశాల్ (Vishal). ప్రస్తుతం ఆయన తెల్లవారుజామున 5గంటలకే లేచి భారీగా కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటారా? తన కొత్త చిత్రం ‘లాఠీ’(Laththi) క్లైమాక్స్ చిత్రీకరణ కోసం. ‘‘త్వరలోనే ప్రారంభం కానున్న ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నా’’ అంటూ ఉదయాన్నే జిమ్‌లో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు విశాల్. వినోద్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే తెలుగులోనూ విడుదల కానుంది. ఇటీవల ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోకి తాను వస్తున్నట్లు వెలువడుతున్న వార్తలను విశాల్ ఖండించారు. ‘‘నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం లేదు’’ అని ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- BSNL నుంచి లాంగ్‌ప్లాన్.. ఒక్కసారి రీఛార్జి చేస్తే 300 రోజులు బిందాస్