
Vishwak Sen: పవన్ కల్యాణ్ చేతుల మీదగా విశ్వక్సేన్ మూవీ లాంచ్
హైదరాబాద్: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో (Ashoka Vanamlo Arjuna Kalyanam) ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు విశ్వక్సేన్ (Vishwaksen). ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న ఆయన ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభించారు. యాక్షన్ కింగ్‌గా తెలుగువారికి చేరువైన అర్జున్ (Arjun) దర్శకత్వంలో విశ్వక్సేన్ ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya) ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఇటీవల ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ (Pawan kalyan), దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి పవన్ కల్యాణ్ క్లాప్‌నిచ్చారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Y Vijaya: ఆర్థికంగా నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం విజయశాంతినే: వై.విజయ
-
Politics News
Eknath Shinde: మా కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే.. ఠాక్రే, పవార్‌దే బాధ్యత
-
Politics News
Andhra News: ప్రభుత్వ మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు: తెదేపా
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
-
General News
Secunderabad violence: ఆవుల సుబ్బారావుకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు
-
General News
Top ten news @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం