Vishawak Sen: అట్టడుగు స్థాయి నుంచి ధనవంతుడిగా!
విష్వక్‌సేన్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విష్వక్‌సేన్ (Viswak Sen) కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆదివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. విష్వక్ అందులో ఎన్టీఆర్ పెయింటింగ్ వేసి ఉన్న గోడ ముందు మాస్ లుక్‌తో నుంచొని కనిపించారు. ‘జోహార్ ఎన్.టి.ఆర్.. తెలుగోడి ఆత్మగౌరవం’ అంటూ ఆ పోస్టర్‌తో నటసార్వభౌముడిపై తమ ప్రేమను చాటుకుంది చిత్ర బృందం. ‘‘చీకటి, క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి కథగా ఈ సినిమా ఉండనుంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. యువన్ శంకర్‌రాజా సంగీతమందిస్తున్నారు. అనిత్ ఛాయాగ్రాహకుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral Video: పిల్లి కూన అనుకొని చేరదీసిన మహిళ.. చివరికి నిజం తెలియడంతో..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/09/2023)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు