Radhe Shyam: రాధేశ్యామ్‌ క్లైమాక్స్‌ చూశారా?

ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్‌’.

Published : 06 May 2022 14:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ప్రైమ్‌ వీడియో క్లైమాక్స్‌ సీన్‌కు సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. సముద్రంలో మునిగిపోతున్న షిప్‌ నుంచి ప్రభాస్‌ ఎలా బతికి బయటపడ్డాడు? పూజాహెగ్డేను ఎలా కలుసుకున్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని