
Published : 20 Aug 2020 01:03 IST
ఫొటో డే స్పెషల్: పాయల్ ఫోకస్... డీఎస్పీ క్లిక్!
ఇంటర్నెట్ డెస్క్: వంద మాటల్లో చెప్పలేనిది... ఒక్క ఫొటోలో చెప్పొచ్చు అంటారు. అలాంటి చిత్రాల రోజు ఈ రోజు. సాధారణ రోజుల్లో కొత్త కొత్త ఫొటోలతో సందడి చేసే తారలు.. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఎలాంటి ఫొటోలు షేర్ చేశారో చూసేయండి..
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.