
Cinema News: ఉద్వేగపరిచే..‘రాంగ్ నంబర్’
మారుతి రామ్, జియోడార్ల, హాసిని జంటగా సాంబశివరావు తెరకెక్కించిన చిత్రం ‘రాంగ్ నంబర్’. ఆర్.వి.యస్. రావు, ఫనా సంయుక్తంగా నిర్మించారు. అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. అందరూ ట్రైలర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. ట్రైలర్ కంటే సినిమా పదిరెట్లు బాగుంటుంది. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘హీరో కొత్త వాడైనా అనుభవమున్నవాడిలా నటించాడు. దర్శకుడు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత ఆర్.వి.యస్.రావు. శ్రీరాములు, తిలక్ గంగాధర్ యాదవ్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: వచ్చే 30-40 ఏళ్లు దేశంలో అధికారం మాదే.. తెలంగాణపై ప్రత్యేక ప్రకటన: అస్సాం సీఎం
-
Sports News
Ravi Shastri : నేను పొరపాటున కోచ్ అవతారం ఎత్తా.. రాహుల్ అలా కాదు: రవిశాస్త్రి
-
Technology News
Windows 10: విండోస్ 10 వాడుతున్నారా..?అయితే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి!
-
Politics News
Jagga Reddy: రేపు సంచలన ప్రకటన చేస్తా: జగ్గారెడ్డి
-
World News
North Korea: ఆసియా నాటో ఏర్పాటుకు అమెరికా సాకులు..!
-
India News
Jammu and Kashmir: ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను బంధించిన గ్రామస్థులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి