Chamkeela Angeelesi: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న ‘చమ్కీల అంగిలేసి’.. ఈ వీడియోలు చూశారా..!

‘దసరా’ ప్రమోషన్స్‌లో భాగంగా గత కొన్నిరోజుల నుంచి ఎక్కడ విన్నా ‘చమ్కీల అంగిలేసి’ పాట వినిపిస్తోంది. తెలంగాణ యాసలో రూపుదిద్దుకున్న ఈ పాటకు రీల్స్‌, కవర్‌సాంగ్స్‌ చేసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తికనబరుస్తున్నారు. 

Updated : 29 Mar 2023 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాని (Nani) - కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) జంటగా నటించిన యాక్షన్‌, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ‘దసరా’ (Dasara). శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి విడుదలైన ‘చమ్కీల అంగిలేసి’ పాట ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. విడుదలైన మూడు వారాల్లోనే 30 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.  తెలంగాణ యాసలో సాగే ఈ పాట కేవలం తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లోనూ సూపర్‌ హిట్‌ అందుకుంది. దీంతో యువత ఈ పాటకు కవర్‌ సాంగ్స్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా, ఇప్పటికీ వరకూ విడుదలైన కవర్‌ సాంగ్స్‌, యూట్యూబ్‌ షాట్స్‌పై ఓ లుక్కేయండి..!









Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు