న్యూజెర్సీలో వైభవంగా అయ్యప్ప పడిపూజ

అమెరికాలోని న్యూజెర్సీలో అయ్యప్ప పడిపూజను వైభవంగా నిర్వహించారు. 

Published : 19 Dec 2022 14:20 IST

అమెరికాలోని న్యూజెర్సీలో అయ్యప్ప పడిపూజను వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ పూజలో పెద్ద ఎత్తున అయ్యప్ప దీక్షా పరులు, భక్తులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు