పెన్సిల్వేనియాలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను పెన్సిల్వేనియాలో ఘనంగా నిర్వహించారు

Published : 15 Jun 2023 21:43 IST

పెన్సిల్వేనియా: ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం నారిస్‌టౌన్‌లో జూన్ 10న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేక్ కట్ చేసి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘‘భగవంత్ కేసరి’’ చిత్రం ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘ జై బాలయ్య’ నినాదంతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా 23వ మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి, రవి మందలపు, సతీష్ తుమ్మల, వంశి కోట, లక్ష్మి దేవినేని, రాజా కసుకుర్తి, సునీల్ కోగంటి, సాయి బొల్లినేని, విశ్వనాధ్ కోగంటి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని