Bathukamma: ఆస్టిన్‌లో బతుకమ్మ సంబురాలు

అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రవాస తెలుగు మహిళలు సంప్రదాయ.....

Published : 02 Oct 2022 21:10 IST

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రవాస తెలుగు మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మలతో సందడి చేశారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అందంగా పేర్చి తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఆటపాటలతో చిన్నా, పెద్దా అంతా కలిసి ఒకచోట చేరి ఉల్లాసంగా గడిపారు. 

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని