హ్యూస్టన్‌లో బతుకమ్మ వేడుకలు.. 4వేల మంది హాజరు!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో నిర్వహించిన సంబరాల్లో పెద్ద ఎత్తున తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

Updated : 03 Oct 2022 10:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో నిర్వహించిన సంబరాల్లో పెద్ద ఎత్తున తెలంగాణ వాసులు పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. సుమారు 4వేల మంది ఈ వేడుకలకు హాజరైనట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని