Published : 05/02/2020 22:23 IST

కువైట్‌లో తెలుగు కార్మికుల ఆవేదన

కువైట్‌: దేశం కాని దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను రక్షించాలని గల్ఫ్‌ బాధితులు వేడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతం నుంచి కొంత మంది కార్మికులు కువైట్‌ వెళ్లారు. అక్కడికి వెళ్లాక వివిధ పనుల్లో కుదిరిన వీరికి అక్కడి కంపెనీ అయిదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. వీరిని కువైట్‌ తీసుకెళ్లేందుకు సహకరించిన ఏజెన్సీ చేతులెత్తేయడంతో జీతాలు రాక, స్వదేశానికి వచ్చే వీలు లేక తెలుగు కార్మికులు సతమతమౌతున్నారు. అక్కడి రాయబార కార్యాలయానికి వెళ్లినా ఎవరూ స్పందించడంలేదని బాధితులు చెబుతున్నారు. తమను స్వదేశానికి రప్పించేలా చొరవ చూపాలని వేడుకుంటున్నారు.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని