రాజధాని రైతులకు యూకేలో ఎన్నారైల సంఘీభావం
బర్మింగ్‌హామ్: అమరావతి రాజధాని రైతుల పోరాటానికి యూకేలోనూ ప్రవాసాంధ్రులు సంఘీభావం ప్రకటించారు. బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, కోవెంట్రీ నగరాల్లో నివాసం ఉంటున్న ఆంధ్రులు అమరావతి రాజధాని రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. అమరావతి రైతుల పోరాటం 200 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ సంఘీభావ కార్యక్రమంలో ‘మూడు రాజధానులు వద్దు - అమరావతే ముద్దు’; ‘ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని’ అంటూ నినదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించి రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
హైదరాబాద్ వచ్చేందుకు పాకిస్థానీ యువతి యత్నం.. ఆరా తీస్తున్న నగర పోలీసులు
-
General News
YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
-
India News
IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
-
Movies News
Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ
-
India News
Jagdeep Dhankhar: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి