Updated : 12/11/2020 09:48 IST

అమెరికా కరోనా టాస్క్‌ఫోర్స్‌లో భారత సంతతి వైద్యులు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కొత్తగా ఏర్పాటు చేసిన కరోనా టాస్క్‌ఫోర్స్‌ బృందంలో భారత సంతతికి చెందిన సెలిన్‌ గౌండర్‌ స్థానం పొందారు. సెలిన్‌ గౌండర్‌ తండ్రి రాజ్‌ది తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా పెరుమాపాళ్యం గ్రామం. ఆయన 1966లో అమెరికాకు వెళ్లి అక్కడి విమానాయాన సంస్థలో పని చేస్తూ సహ ఉద్యోగినిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె సెలిన్‌ గౌండర్‌. ఈమె అమెరికాలోనే పుట్టి పెరిగారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, క్షయ నివారణ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని