Covid: 4 వారాల్లో అమెరికాలో పెరగనున్న కొవిడ్‌ తీవ్రత

డెల్టా వేరియంట్‌ కారణంగా అమెరికాలో వచ్చే నాలుగు వారాల్లో మహమ్మారి తీవ్రత భారీగా పెరిగే ముప్పుందని ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ)’ హెచ్చరించింది. కొవిడ్‌ కారణంగా ఆస్పత్రి

Updated : 13 Aug 2021 09:34 IST

వాషింగ్టన్‌: డెల్టా వేరియంట్‌ కారణంగా అమెరికాలో వచ్చే నాలుగు వారాల్లో మహమ్మారి తీవ్రత భారీగా పెరిగే ముప్పుందని ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ)’ హెచ్చరించింది. కొవిడ్‌ కారణంగా ఆస్పత్రి పాలయ్యేవారి సంఖ్య వచ్చే నెల 6న 9,600 నుంచి 33,300 మధ్య ఉండొచ్చని జోస్యం చెప్పింది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4 మధ్య దేశవ్యాప్తంగా మహమ్మారి దెబ్బకు ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య 3,300 నుంచి 12,600 వరకు ఉంటుందని అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని