TANA: తానా తెలుగు తేజం భాషా పటిమ పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు భాషా సాహిత్యం, పరివ్యాప్తిపై కృషి చేస్తోన్న విషయం తెలిసిందే.

Published : 09 Apr 2022 11:34 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు భాషా సాహిత్యం, పరివ్యాప్తిపై కృషి చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రవాస దేశాల్లో నివసిస్తోన్న చిన్నారులు, యువకులకు తెలుగు భాషపై మక్కువ, పటిష్ఠత, అభిరుచి పెంచడం కోసం ‘తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ’ ఆధ్వర్యంలో  ‘తెలుగు తేజం పోటీలు’ నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో ప్రవాస దేశాల్లో నివసిస్తోన్న వారు ఎవరైనా పాల్గొనవచ్చు. తల్లితండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి ఈ పోటీల్లో భాగస్వాములు చేయాల్సిందిగా నిర్వహకులు కోరారు.

దరఖాస్తు,  ప్రవేశ రుసుము, నియమ నిబంధనలు కోసం ఈ లింక్‌ https://forms.gle/u1gqzHFhTT3a6yYg9 క్లిక్‌ చేయండి.

దరఖాస్తు ప్రవేశరుసుము చెల్లించడానికి ఆఖరు తేది: ఏప్రిల్ 25, 2022.

జూన్ 4,5 తేదీలలో జూమ్ లో పోటీల నిర్వహణ.

మరిన్ని వివరాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు