ATA: ఎన్టీఆర్ వందేళ్ల జీవితంపై ఆకట్టుకున్న నృత్యరూపకం
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో ఈ నెల 1 నుంచి మూడో తేదీ వరకు ఘనంగా జరిగాయి.
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో ఈ నెల 1 నుంచి మూడో తేదీ వరకు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్ని అట్టహాసంగా నిర్వహించారు. వందేళ్ల ఎన్టీఆర్ జీవితంపై ప్రదర్శించిన నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను జొన్న విత్తుల రచించగా.. సాయికాంత రాపర్ల చక్కటి నృత్యరీతుల్ని సమకూర్చారు. కళాకారులు తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: మనవాళ్లు ఎవరో అప్పుడే తెలుస్తుంది: కేటీఆర్
-
Nara Bhuvaneshwari: అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది: నారా భువనేశ్వరి
-
World Cup-Dhoni: అఫ్గానిస్థాన్ టీమ్ మెంటార్‌గా భారత మాజీ క్రికెటర్.. ధోనీ మళ్లీ పాత లుక్‌లో!
-
Elon Musk: ఎక్స్‌లో వీడియో గేమ్ స్ట్రీమింగ్.. కొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన మస్క్
-
Assam: బాల్య వివాహాలు.. అస్సాంలో మరోసారి అరెస్టులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!