సింగపూర్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

సింగపూర్‌ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఆదివారం సింగపూర్‌లో ఘనంగా జరిగాయి.

Updated : 19 Jun 2023 05:40 IST

ఈనాడు-అమరావతి: సింగపూర్‌ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఆదివారం సింగపూర్‌లో ఘనంగా జరిగాయి. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ ఛైర్మన్‌ శేష సాయిబాబా తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్‌ తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని