13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఏర్పాట్లపై ప్రకటన

అక్టోబర్‌ 21, 22 తేదీల్లో మిల్పీటస్‌, కాలిఫోర్నియాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక  అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఏర్పాట్ల గురించి వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రతినిధితులు వివరించారు.

Published : 13 Sep 2023 15:39 IST

అక్టోబర్‌ 21, 22 తేదీల్లో మిల్పీటస్‌, కాలిఫోర్నియాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక  అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఏర్పాట్ల గురించి వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రతినిధితులు వివరించారు. ఈ సదస్సులో వక్తల ఎంపిక పూర్తయిందని.. సదస్సు తొలి ప్రకటనకు అమెరికా, కెనడా, భారత్‌ నుంచి  అనూహ్యమైన స్పందన వచ్చినట్లు తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించిన మూడో ప్రకటనను జారీ చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు