ఇంగ్లాండ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య వేడుకలు

భారత 77వ స్వాతంత్ర్య వేడుకలు ఇంగ్లాండ్‌లో ఘనంగా జరిగాయి.

Updated : 19 Aug 2023 16:12 IST

భారత 77వ స్వాతంత్ర్య వేడుకలు ఇంగ్లాండ్‌లో ఘనంగా జరిగాయి.  న్యూకాస్టిల్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో ప్రవాసులు హాజరయ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి.. జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయ దుస్తులు ధరించి చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు దేశభక్తి గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని