NBK: బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మన్నవ
సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 63వ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
గుంటూరు: సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 63వ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా సేవారంగంలో ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. కేవలం సినీరంగంలోనే కాకుండా.. రాజకీయంగానూ తానేంటో నిరూపించుకుంటున్నారని అన్నారు. ప్రజలకు విశేష సేవలందిస్తున్న బాలయ్య సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
2 నిమిషాల్లోనే 50 మ్యాథ్స్ క్యూబ్‌లు చెప్పేస్తున్న బాలిక..
-
పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
-
స్ట్రాంగ్ రూమ్‌కు రంధ్రం.. నగల దుకాణంలో భారీ చోరీ..
-
బాలినేని X ఆమంచి
-
Iraq: పెళ్లి వేడుకలో విషాదం.. అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మృతి