చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఎన్నారై తెదేపా విభాగం ఆందోళనకు దిగింది.

Published : 09 Sep 2023 13:59 IST

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఎన్నారై తెదేపా విభాగం ఆందోళనకు దిగింది. గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, ఓమన్, దుబాయి, సౌది, బహరైన్‌లోని ఎన్నారై తెదేపా నేతలు, కార్యకర్తలు, నారా, నందమూరి అభిమానులు నిరాహార దీక్షలకు దిగారు. సరైన కారణం లేకుండా అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేయడం వైకాపా ప్రభుత్వ పతనానికి నిదర్శనమని మండిపడ్డారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు