అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ఆకట్టుకున్న సంస్కృతిక కార్యక్రమాలు

ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ డీసీలో భారతీయ సంఘాలు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.

Published : 24 Jun 2023 00:02 IST

వాషింగ్టన్‌ డీసీ: ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ డీసీలో భారతీయ సంఘాలు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఫ్రీడమ్‌ ప్లాజా వద్ద నిర్వహించిన స్వాగత వేడుకల్లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో వివిధ సంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. సాయికాంత రాపర్ల ఆధ్యర్యంలో ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు వందేమాతరం, జనగనమణ గీతాలాపనతో ఇచ్చిన ప్రదర్శన అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని