Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఫిలడెల్ఫియాలో నిరసనలు

తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తెలుగు అసోసియేషన్ల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

Published : 17 Sep 2023 22:09 IST

ఫిలడెల్ఫియా: తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తెలుగు అసోసియేషన్ల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి చంద్రబాబు.. హైదరాబాద్‌ను సాఫ్ట్‌వేర్‌ హబ్‌గా మార్చారని కొనియాడారు. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం దారుణమని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని