చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ దక్షిణాఫ్రికాలో నిరసన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లోని ప్రవాసీయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లోని ప్రవాసీయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 78 లారెన్స్ స్ట్రీట్, హాఫ్‌వే హౌస్, మిడ్రాండ్‌లలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం దక్షిణాఫ్రికా సభ్యులతో పాటు పలువురు పార్టీ సానుభూతిపరులు నిరసనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వచ్చేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసీయులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్