US: సూపర్ మార్కెట్‌లో కాల్పులు: ఒకరి మృతి.. 12 మందికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మెంఫిస్‌ పరిధిలోని టెన్నెస్సీ సూపర్‌ మార్కెట్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

Published : 24 Sep 2021 13:50 IST

మెంఫిస్‌‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మెంఫిస్‌ పరిధిలోని టెన్నెస్సీ సూపర్‌ మార్కెట్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు సమాచారం అందుకుని వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతిచెందాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని