Updated : 25/07/2020 14:09 IST

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన

అమరావతి: సచివాలయం ఐదో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఏపీ ఉపముఖ్యమంత్రిగా ధర్మాన కృష్ణదాస్‌ బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధ్రువీకరణకు సంబంధించిన దస్త్రాలపై కృష్ణదాస్‌ తొలి సంతకం చేశారు. తెలుపు రేషన్‌ కార్డు ఉన్నవారు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఒకసారి ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకుంటే నాలుగేళ్ల వరకు చెల్లుబాటు అవుతుందని చెప్పారు. సమస్యలు పరిష్కరించి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ధర్మాన తెలిపారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని